YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

నవ్వుకోండి

కొంటె ప్రశ్నలు-చిలిపి సమాధానాలు

కొంటె ప్రశ్నలు-చిలిపి సమాధానాలు

కొంటె ప్రశ్నలు-చిలిపి సమాధానాలు

1.పెంపుడు కోడి భయపడేది ఎప్పుడు?
 కొత్తల్లుడు ఇంటికి వచ్చినప్పుడు...????

2.మనకు అర్థం కాకున్నా భద్రంగా  దాచుకునేది ఏది?
  డాక్టర్ రాసిచ్చిన ప్రిస్ప్రిక్షన్...????

3.డాక్టర్,డ్రైవర్ కామెంట్ ప్లీజ్?
  డాక్టర్ చేతిలో ఒక ప్రాణమే ఉంటే,డ్రైవర్ చేతిలో ముప్పై ప్రాణాలు ఉంటాయి...????

4.సన్యాసికి,సంసారికి తేడా ఏమిటి?
 ఒకరు పులి చర్మం పై పడుకుంటారు..ఇంకొకరు పులి తోనే పడుకుంటారు????

5.భర్తను భార్య 'మావారు' అని అంటుంది ఎందుకు?
మరి అప్పుడప్పుడు వార్(యుద్ధం) జరిగేది అతని తోనే కాబట్టి...????

6.పొలాలు అభివృద్ధి చెందితే?
 ప్లాట్లు అవుతాయి????

7.డాక్టర్ విస్తుపోయేదెప్పుడు?
 రోగం ఇంత ముదిరిపోయే దాకా ఎందుకున్నారని అడిగితే....'ఆరోగ్య శ్రీ' వర్తిస్తుందని పేషేంట్ చెప్పినప్పుడు..????

Related Posts