YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆంధ్ర ప్రదేశ్

ధవళేశ్వరం ఆనకట్ట 175 గేట్లూ ఎత్తివేత..!!

ధవళేశ్వరం ఆనకట్ట 175 గేట్లూ ఎత్తివేత..!!

 దిగువున కురుస్తున్న భారీ వర్షాలు కారణంగా గోదావరి నది మరింత ఉగ్రరూపం దాల్చింది.  ధవళేశ్వరానికి భారీ ఎత్తున వరద వస్తుండటంతో బ్యారేజ్ కి ఉన్న 175 గేట్లనూ అధికారులు ఎత్తివేశారు. ధవళేశ్వరం నుంచి 6 లక్షల క్యూసెక్కుల నీరు దిగువకు వెళుతోంది. నీటి మట్టం 8.6 అడుగులుగా నమోదైంది. దీంతో గోదావరి పరీవాహక ప్రాంతాల ప్రజలను అప్రమత్తం చేశారు.

Related Posts