శనివారం అంటే శ్రీనివాసునికి ప్రీతికరం ఎందుకని ?
* ఓంకారం ప్రభవించిన రోజు శనివారం .
* శనివారం నాడు ఎవరైతే శ్రీనివాసుని భక్తి శ్రద్ధలతో పూజిస్తారో , వారిని పీడించనని శనిశ్వరుడు వేంకటేశ్వర స్వామికి వాగ్దానం చేసిన రోజు శనివారం .
* శ్రీ వేంకటేశ్వరుడు శ్రీ మహాలక్ష్మిని తన వక్షస్థలాన నిలిపిన రోజు శనివారం .
* శ్రీనివాసుని భక్తులు మొట్ట మొదట సారి దర్శించిన రోజు శనివారం .
* ఆలయ నిర్మాణం చేయమని శ్రీ వేంకటేశ్వరుడు తొండమాన్ చక్రవర్తికి ఆజ్ఞ ఇచ్చిన రోజు శనివారం .
* శ్రీ శ్రీనివాసుని సుదర్శనం పుట్టినరోజు శనివారం .
* శ్రీనివాసుడు ఆలయ ప్రవేశం చేసిన రోజు శనివారం .
* శ్రీనివాసుడు పద్మావతి దేవిని వివాహ మాడిన రోజు శనివారం .
కనుక శ్రీనివాసునికి శనివారమంటే అంత ప్రీతి .
*పంచభక్ష్య భోజనం అంటే ఏమిటి.....???*
1) భక్ష్యము : నమిలి తినుట !
2) భోజ్యము : చప్పరిస్తే కరిగిపోయేది !
3) చోష్యము : పీల్చుకునేది / జుర్రుకునేది !
4) లేహ్యము : నాక్కుంటూ తినదగిన !
5) పానియము : త్రాగేది !
ఈ 5 విధాలైన పదార్దలతో కూడిన భోజనమే పంచభక్ష్య భోజనము అని అంటారు .
*......తీర్థ ప్రసాదాలు 4 రకాలు......*
1) జల తీర్థం
2) కషాయ తీర్థం
3) పంచమృత తీర్థం
4) పానకా తీర్థం
*......జల తీర్థం .....*
ఈ తీర్థం ద్వారా అకాల మరణం , సర్వరోగాలు నివారించాబాడుతాయి....అన్నీ కష్టాలు , ఉపసమానాన్ని ఇస్తాయి.....బుద్ది అధర్మం వైపు పయనించకుండా అడ్డుపడుతుంది.....
*......కషాయ తీర్థం .......*
ఈ తీర్థం కొల్హపురంలోని శ్రీ మహాలక్ష్మి దేవాలయం , కొల్లూరు ముకాంబిక దేవాలయం , హిమచల ప్రదేశ్ జ్వాలమాలిని దేవాలయం, అస్సాంలోని శ్రీ కామాచి దేవాలయములో ఇస్తారు .....రాత్రి పూజ తరువాత తీర్థని కషాయం రూపంలో పంచుతారు.....వీటిని సేవించటం ద్వారా కనిపెంచే - కనిపించని రోగాలు త్వరలో నయం అవుతాయి .....
*.......పంచామృత అభిషేక తీర్థం .......*
పంచామృత సేవనం ద్వారా చేపట్టిన అన్నీ పనులు దిగ్విజయముగా పూర్తికావటం మరియు బ్రహ్మలోకం ప్రాప్తిస్తుంది....
*........పానకా తీర్థం .......*
శ్రీ మంగళగిరి నరసింహస్వామి దేవునికి , అహోబిలం నరసింహ దేవునికి పానకం నరసింహస్వామి దేవునిగా ఖ్యాతినర్జించారు ..... కారణం స్వామి పానకాన్ని నివేధ్యంగా పెట్టి , వచ్చే భక్తులకు పానకాన్ని తీర్థంగా పంచుతారు.....
*.....పానకా తీర్థాలు వలన ప్రయోజనాలు....*
* దేహంలో ఉత్సాహం ఎక్కువ అవుతుంది !
* కొత్త చైతన్యం వస్తుంది !
* దేహంలో ఉండే వేడి సమస్థితికి వచ్చే విధంగా చేస్తుంది.!
* రక్తపోటు ఉన్నవారికి తల తిరగడం , నోరు ఎండిపోవునట్లు ఉండడం జరుగదు !
* రుమాటిజం , ఎముకలుకు సంభందించిన వ్యాధులు నయం అవుతుంది !
* దేవుని తీర్థమైన పానకం సేవించటం ద్వారా మధుమేహ వ్యాధి అదుపులో ఉంటుంది !
* జీవితంలో శత్రువుల బాధ ఉండదు!
* బుద్ది చురుకుగా పని చేస్తుంది !
* జ్జాపకశక్తి పెరుగుతుంది !
*గోవింద !! గోవింద !! గోవింద !!*