రాష్ట్రంలోని సాంఘిక సంక్షేమ గురుకులాల్లో 549 పోస్టుల భర్తీకి ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. టీఎస్‌పీఎస్సీ ద్వారా పోస్టుల భర్తీకి అనుమతిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. 418 టీజీటీ, 52 పీజీటీ, 22 పీఈటీ, 10 జూనియర్ లెక్చరర్ సహా ఇతర పోస్టుల భర్తీకి అనుమతులు వచ్చాయి. హోంశాఖలో 14,177 పోలీసు ఉద్యోగాలకు అనుమతి ఇస్తూ శనివారం ఉదయం ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసిన విషయం తెలిసిందే.