అనంతపురం జిల్లా హిందూపురంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో మాజీ ప్రధాని వాజ్ పేయీకి నివాలులు ఆర్పించారు. ఈ కార్యక్రమంలో ఏపీ పిసిసి అధ్యక్షులు రఘువీరా రెడ్డి పాల్గోన్నారు. రఘువీరా మాట్లాడుతూ వాజపేయీ మరణం దేశానికి తీరని లోటనిఅన్నారు. భారతదేశం ఓ మహోన్నతమైన వ్యక్తిని కోల్పోయింది. ఆయనకు ఏ రాజకీయ పార్టీ వ్యతిరేకం కాదని అన్నారు. 1978లో నీలం సంజీవరెడ్డి ముఖ్యమంత్రి ఉన్నకాలంలో మా పెద్దనాన్న శ్రీరామిరెడ్డి మడకశిర నియోజకవర్గానికి ఎమ్మెల్యేగా పోటీ చేసిన సందర్భంలో కర్ణాటక సరిహద్దు నుంచి మడకశిర మీదుగా పెనుకొండ వరకు నా పియేట్ కారులో నేనే కొంతంగా డ్రైవ్ చేస్తూ వాజ్ పేయితో కొన్ని గంటలు గడిపిన అనుభూతిని నేటికి మరవలెనని అననారు. వాజపేయి లాంటి వ్యక్తి ఈ దేశంలో మళ్ళీపుట్టాలని ఆకాంక్షిస్తున్నాని రఘవీరారెడ్డి అన్నారు.