YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

ఆంధ్ర ప్రదేశ్

తిరుమల సమాచారం

తిరుమల సమాచారం

ఓం నమో వేంకటేశాయ!!

శ్రీ వేంకటేశ్వర సుప్రభాతం

!!కౌసల్యా సుప్రజా రామ పూర్వా సంధ్యా ప్రవర్తతే

ఉత్తిష్ఠ నరశార్దూల కర్తవ్యం దైవమాహ్నికమ్‌ !!

తా: కౌసల్యాదేవికి సుపుత్రుడవగు ఓ రామా! పురుషోత్తమా! తూర్పు తెల్లవారుచున్నది. దైవ సంబంధములైన ఆహ్నికములను చేయవలసియున్నది. కావున లెమ్ము

• ఈ రొజు ఆదివారం.,  03.02.2018.,  ఉ!! 7 గంటల సమయానికి,

• నిన్న 66,988 మంది   భక్తులకు స్వామివారి దర్శన భాగ్యం కలిగినది.

•  వైకుంఠం 'Q' కాంప్లెక్స్ లో 08 కంపార్ట్ మెంట్స్ లలో భక్తులు స్వావారిదర్శనం కోసం వేచి ఉన్నారు.

• సర్వదర్శనానికి 04 గంటల సమయం పట్టవచ్చు.

• నిన్న స్వామివారికి హుండీలో భక్తులు సమర్పించిన నగదు ₹:2.27 కోట్లు.

• నిన్న 29,840 మంది భక్తులు స్వామివారికి తలనీలాలు సమర్పించి మొక్కు చెల్లించుకున్నారు.


 

Related Posts