YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు దేశీయం

కేరళీయులకు 25 లక్షల విరాళం ఇచ్చిన మహేష్..!!

కేరళీయులకు 25 లక్షల విరాళం ఇచ్చిన  మహేష్..!!

వర్షాలు, వరదలతో అతలాకుతలమై నిరాశ్రయులైన లక్షలాది మంది కేరళీయులకు పలువురు ఆపన్న హస్తాన్ని చాటుతున్నారు. ముఖ్యంగా టాలీవుడ్ ప్రముఖులు కూడా సాయం చేస్తున్నారు. ఈ క్రమంలో సూపర్ స్టార్ మహేశ్ బాబు తాజగా తన వంతుగా 25 లక్షల విరాళాన్ని కేరళ ముఖ్యమంత్రి సహాయ నిధికి ప్రకటించాడు.

Related Posts