ప్రముఖ కొరియోగ్రాఫర్ అభిజిత్ షిండే ఆత్మహత్యకు పాల్పడ్డారు. గురువారం మధ్యాహ్నం ఆయన ఇంట్లో ఫ్యాన్‌కు ఉరి వేసుకుని బలవన్మరణానికి పాల్పడ్డారు. ఆయన సూసైడ్ చేసుకున్న ప్రదేశంలో ఓ సూసైడ్ నోట్ లభ్యమైంది. తన అకౌంట్లో ఉన్న డబ్బంతా తన కూతురికి చెందాలని ఆ నోట్లో అయన పేర్కొన్నారు. బాలీవుడ్ లో ప్రముఖ హీరోల సినిమాలకు కొరియోగ్రఫీ అందించారు.