YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు తెలంగాణ ఆంధ్ర ప్రదేశ్

రాగల మూడు రోజుల వరకు వాతావరణ సూచన

రాగల మూడు రోజుల వరకు వాతావరణ సూచన
ఉత్తర బంగాళాఖాతం దానిని ఆనుకుని ఉన్న బాంగ్లాదేశ్ ప్రాంతాలలో  7.6 కిమీ ఎత్తు వద్ద ఉపరితల ఆవర్తనం కొనసాగుతోంది. ఉత్తర బంగాళాఖాతంలో సుమారుగా  ఆగస్టు 26 వ తేదీన అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉంది.  తెలంగాణ లో తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు రాగల మూడురోజులు తెలంగాణ రాష్ట్రంలో అక్కడక్కడ కురిసే అవకాశం ఉంది. కోస్తా ఆంధ్ర లో తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు రాగల మూడురోజులు కోస్తా ఆంధ్రాలో అక్కడక్కడ కురిసే అవకాశం ఉంది. రాయలసీమలో తేలిక పాటి నుండి మోస్తరు వర్షాలు రాగల ముడురోజులు రాయలసీమలో అక్కడక్కడ కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది.

Related Posts