YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు వాణిజ్యం

ఫ్లాట్‌గా స్టాక్‌మార్కెట్లు ప్రారంభం

ఫ్లాట్‌గా స్టాక్‌మార్కెట్లు ప్రారంభం

దేశీయ స్టాక్‌మార్కెట్లు ఫ్లాట్‌గా ప్రారంభమయ్యాయి.   సెన్సెక్స్‌ 15 పాయింట్ల లాభంతోనూ,నిఫ్టీ 5 పాయింట్ల నష్టంతోనూకొనసాగుతున్నాయి.  వివిధ కంపెనీ ల క్యూ3 ఫలితాలు రానున్న నేపథ్యంలో  ఇన్వెస్టర్లు అప్రమత్తంగా కొనసాగుతున్నట్టు చెప్పారు.  ఎనర్జీ, బ్యాంక్‌ సెక్టార్లలో అమ్మకాల ధోరణి నెలకొంది.

బజాజ్‌ పైనాన్స్‌, అదానీ,అశోక​  లేలాండ్‌, విప్రో , జిందాల్‌ స్టీల్‌,నష్టపోతున్నాయి.  ఇన్ఫోసిస్‌, గ్రాన్యూల్స్‌ వక్‌హార్డ్‌, ఎన్‌ఎండీసీ,  లాభపడున్నాయి.

Related Posts