YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

నవ్వుకోండి

నోటి తీట కదా ...

నోటి తీట కదా ...

 ఉదయం టిఫిన్ పెట్టింది మా ఆవిడ...కళ్ళు ఎగరేసి -"ఎలావుందీ" అనింది .....

నోటి తీట కదా .... నేను ....

"స్వచ్ఛమైన గాలిలా ఉంది" అన్నాను...

అనుమానంగా చూస్తూ సన్నగా నవ్వింది...

"బతికామురా నాయన" అని నెమ్మదిగా జారుకున్నా..

సాయంత్రం రాగానే మళ్ళి నెమ్మదిగా, గోముగా అడిగింది 

"మీరు ఉదయం చెప్పింది అర్ధం కాలేదు, plz ఎంటో చెప్పండి. మీఅంత తెలివి నాకెక్కడిది" అనింది..

నేరుగా వలలో పడిన నేను గర్వంగా

"రంగు ,రుచి,వాసన..లేనిదాన్ని స్వచ్ఛమైన గాలి అంటారు" అన్నాను..

అంతే ....ఇప్పటికీ ఇంటి బైటే పడి ఉన్నాను ఇంకా.... ఇంటి తలుపు తీలేదు..ఎందుకో....

Related Posts