చెన్నై : రెండో వికెట్ కోల్పోయిన చెన్నై. రాయుడు అవుట్
లాస్ట్ వికెట్ - రాయుడు 39 (26)
చెన్నై స్కోర్ - 85/2 (8.3 )
చెన్నై : మొదటి వికెట్ కోల్పోయిన చెన్నై.వాట్సన్ అవుట్
లాస్ట్ వికెట్ - వాట్సన్ 42 (19) చెన్నై స్కోర్ 75-1 (5.5)
చెన్నై : చెన్నై మంచి ఆరంభం ఇచ్చింది. వాట్సన్ రెచ్చిపోయి ఆడుతున్నాడు మొదటి నాలుగు ఓవర్ లోనే 53 పరుగులు చేసింది.
చెన్నై స్కోర్ 53-0 (4)
చెన్నై : కరేబియన్ ఆటగాడు ఆండ్రూ రస్సెల్ విధ్వంసకర ఇన్నింగ్ కి కోలకతా 20 ఓవర్ లో 202 పరుగులు చేసారు. మొదట 10 ఓవర్ లో ఐదు వికెట్
చెన్నై : రెచ్చిపోయిన రస్సెల్. రస్సెల్ అర్ధ సెంచరీ. కోలకతా స్కోర్ - 164-5 (17.2) రస్సెల్ : 54 (27 )
చెన్నై : ఐదో వికెట్ కోల్పోయిన కోలకతా. రింకు సింగ్ అవుట్.
లాస్ట్ వికెట్ : రింకు సింగ్ 2 (4)
కోలకతా స్కోర్ - 89/5 (10.0 )
చెన్నై :నాలుగో వికెట్ కోల్పోయిన కోలకతా. రొబ్బిన్ ఉతప్ప అవుట్.
లాస్ట్ వికెట్ : రొబ్బిన్ ఉతప్ప 29 (16)
కోలకతా స్కోర్ - 81-
చెన్నై : మూడో వికెట్ కోల్పోయిన కోలకతా. నితీష్ రానా అవుట్.
లాస్ట్ వికెట్ : నితీష్ రానా 16 (14)
కోలకతా స్కోర్ - 80-3 (8.1)
చెన్నై : రెండో వికెట్ కోల్పోయిన కోలకతా. క్రిస్ లిన్ అవుట్.
లాస్ట్ వికెట్ : లిన్ 22 (16)
కోలకతా స్కోర్ - 51-2 (5.2)