ముంబై : IPL-11 లో చెన్నై సూపర్ కింగ్స్ బోణి కొట్టింది. 166 పరుగులు టార్గెట్ తో బరిలో దిగిన చెన్నై మొదట లో తడబడింది . బ్రేవో విధ్వంసకర
ముంబై : చెన్నై సూపర్ కింగ్స్ స్కోర్ 51 -4 (8 .3 )
కష్టాలలో చెన్నై సూపర్ కింగ్స్.ధోని వికెట్ కోల్పోయిన చెన్నై.
ముంబై : చెన్నై సూపర్ కింగ్స్ స్కోర్ 42 -3 (6 .3 )
వరుసగా వికెట్లు కోల్పోతున్న చెన్నై. ఇపుడే క్రీజ్ లో కి వచ్చిన ధోని.
ముంబై : పవర్ ప్లే పూర్తి ఆయె సరికి చెన్నై స్కోర్ 42 -2 (6 .0 )
పవర్ ప్లే ఆఖరి బంతిలో వికెట్ కోల్పోయిన చెన్నై.
ముంబై : ముంబై ఇండియన్స్ ఇన్నింగ్స్ పూర్తి అయే సరికి స్కోర్ 165 -4 (20 .0 )
టాప్ స్కోరర్ :-సూర్య కుమార్ యాదవ్ :- 43 (29 )
చెన్నై స
ముంబై : ముంబై ఇండియన్స్ స్కోర్ 83 -2 (11 .0 ) ఇషాన్ కిషన్ :- 36 (24 ) సూర్య కుమార్ యాదవ్ :-30 (22 )
ముంబై : పవర్ ప్లే పూర్తి అయే సరికి ముంబై ఇండియన్స్ స్కోర్ 39 -2 (6 .0 ) ఇషాన్ కిషన్ :- 7 (5 ) సూర్య కుమార్ యాదవ్ :-16 (11 )