కోలకతా :మొదటి వికెట్ కోల్పోయిన కోలకతా. క్రిస్ లిన్ అవుట్
లాస్ట్ వికెట్ :క్రిస్ లిన్ 5 (8). కోలకతా స్కోర్ 17/1 (2.2 )
కోలకతా : మధ్యలో తడబడిన చివరలో మణిదీప్ 37(18) [4s-4 6s-2] చెలరేగడం తో
బెంగళూరు స్కోర్ నిర్ణిత ఓవర్లలో 7 వికెట్ లు కోల్పోయి 176 పరుగు
కోలకతా : ఐదో వికెట్ కోల్పోయిన బెంగళూరు.సర్ఫరాజ్ ఖాన్ అవుట్ బెంగళూరు స్కోర్ - 154/5 (18.1 )
సర్ఫరాజ్ ఖాన్ 6 (10)
కోలకతా : నాలుగో వికెట్ కోల్పోయిన బెంగళూరు.కోహ్లీ అవుట్ బెంగళూరు స్కోర్ - 127/4 (14.3 )
కోహ్లీ 31 (33)
కోలకతా : మూడో వికెట్ కోల్పోయిన బెంగళూరు. డెవిలియర్స్ అవుట్ బెంగళూరు స్కోర్ - 127/3 (14.2 )
లాస్ట్ వికెట్ - డివిల్లియర్స్ 44 (23)
కోలకతా : రెండో వికెట్ కోల్పోయిన బెంగళూరు బ్రెండన్ మేక్ కలం అవుట్
బెంగళూరు స్కోర్ - 66/2 (9.0 )
లాస్ట్ వికెట్ - బ్రెండన్ మే
కోలకతా : మొదటి వికెట్ కోల్పోయిన బెంగళూరు
బెంగళూరు స్కోర్ 18/1 (1.4 )
లాస్ట్ వికెట్ : డి కోక్ 4 (4)
కోలకతా : రెండవ మ్యాచ్ కోలకతా vs బెంగుళూరు.
టాస్ గెలిచి ఫీల్డింగ్ తీసుకున్న కోలకతా.
8 గంటలకి మ్యాచ్ ప్రారంభం.
మొహాలీ : కింగ్స్ XI పంజాబ్ తమ మొదటి మ్యాచ్ లో ఢిల్లీ డేర్ డెవిల్స్ ని చిత్తుగా ఓడించింది. 167 పరుగుల లక్ష్యం తో బరిలోకి దిగిన పంజా
మొహాలీ : నాలుగో వికెట్ కోల్పోయిన పంజాబ్
పంజాబ్ స్కోర్ - 138/4 (15.4 )
అర్ధ సెంచరీ చేసిన కరుణ్ నాయిర్ 50 (33) అవుట్