మొహాలీ :మూడో వికెట్ కోల్పోయిన పంజాబ్.
లాస్ట్ వికెట్ : యువరాజ్ 12 (22)
పంజాబ్ స్కోర్ : 99/3 (10.0 )
మొహాలీ :రెండో వికెట్ కోల్పోయిన పంజాబ్.
లోకేష్ రాహుల్ అవుట్ 51(16) [4s-6 6s-4]
పంజాబ్ స్కోర్ : 73/2 (5.4 )
మొహాలీ :మొదటి వికెట్ కోల్పోయిన పంజాబ్ పంజాబ్ స్కోర్ 62/1 (3.4 ) మయాంక్ అగర్వాల్ అవుట్.క్రీజ్ లో కి వచ్చిన యువరాజ్ సింగ్
మొహాలీ :రెచ్చిపోయిన రాహుల్ 14 బంతులలోనే అర్ధ శతకం బాదిన రాహుల్.
పంజాబ్ స్కోర్ 52/0 (3.0 )
మొహాలీ : ఢిల్లీ డేర్ డెవిల్స్ స్కోర్ 166-7 (20)
ఢిల్లీ బ్యాటింగ్ : గౌతమ్ గంభీర్ 55 (42 ) టాప్ స్కోరర్
పంజాబ్ లక్ష్యం 167
మొహాలీ : వరుసగా వికెట్లు కోల్పోతున్న ఢిల్లీ డేర్ డెవిల్స్ 144 -6 (18 .0 )
బాటింగ్ - క్రిస్ మోరిస్ 15 (10 ) 5 (7 )
మొహాలీ :నాలుగో వికెట్ కోల్పోయిన ఢిల్లీ డేర్ డెవిల్స్ ఢిల్లీ స్కోర్ 114 -4
ఢిల్లీ కెప్టెన్ గంభీర్ అర్ధ సెంచరీ.
గ
మొహాలీ : ఢిల్లీ డేర్ డెవిల్స్ స్కోర్ 77 -2 (10 .0 )
గంభీర్ - 45 (31 )
విజయ్ శంకర్ - 13(12 )
మొహాలీ : పవర్ ప్లే పూర్తి అయి సరికి ఢిల్లీ డేర్ డెవిల్స్ స్కోర్ 45 -1
గంభీర్ - 34 (22 )
శ్రేయాస్ - 4 (8 )